Saturday, 13 January 2018


టెస్టింగ్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని నాస్ ఇన్ఫోసిస్ట‌మ్స్ సంస్థ టెస్టింగ్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


పీహెచ్‌పీ డెవ‌ల‌పర్స్‌
చండీగ‌ఢ్‌లోని కాగ్నిట‌ర్ టెక్నాల‌జీస్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌పర్స్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
ముంబయిలోని జేపీ మోర్గాన్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


షుగ‌ర్‌కేన్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు
కోయంబ‌త్తూరులోని షుగ‌ర్‌కేన్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్ య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/pFz1DM


బిట్‌శాట్ - 2018 (చివ‌రితేది: 13.03.2018)
రాజ‌స్థాన్ (పిలానీ)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ & సైన్స్ (బిట్స్‌పిలానీ) ఇంటిగ్రేటెడ్ ఫ‌స్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి బిట్‌శాట్ - 2018 ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/qhvUrY


కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో కంపెనీ సెక్ర‌ట‌రీ పోస్టు (చివ‌రితేది: 23.01.2018)
కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ కంపెనీ సెక్ర‌ట‌రీ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/q6nJTD


వీవో చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్‌లో పైల‌ట్ పోస్టులు (చివ‌రితేది: 30.01.2018)
ట్యూటికోరన్‌లోని వీవో చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్ కాంట్రాక్ట్ పద్ధిలో పైల‌ట్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/U1HDby


స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లో 79 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 26.02.2018)
సూర‌త్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/PJgy8f


ఈసీఐఎల్‌లో 84 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 15.02.2018)
హైదరాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
https://goo.gl/oVE6nF


ఇస్రో శాటిలైట్ సెంట‌ర్‌లో 20 జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రితేది: 02.02.2018)
బెంగ‌ళూరులోని ఇస్రో శాటిలైట్ సెంట‌ర్ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
https://goo.gl/NAADS8


స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో 91 స్పెష‌లిస్ట్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ పోస్టులు (వాక్ఇన్‌: 05, 06.02.2018)
స‌శ‌స్త్ర సీమాబ‌ల్ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో స్పెష‌లిస్ట్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt

Friday, 12 January 2018


ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 101 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 03.02.2018)
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD



ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో 14 ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 29.01.2018)
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/1jRbD


బామర్ లారీలో 10 ఖాళీలు (చివ‌రితేది: 12.02.2018)
న్యూదిల్లీలోని బామర్ లారీ & కంపెనీ లిమిటెడ్ వివిధ ఖాళీల‌ భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


సెంట్ర‌ల్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 20 ఖాళీలు (చివ‌రితేది: 12.02.2018)
క‌రైకుడిలోని సెంట్ర‌ల్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/8dpQG9


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో 20 ఖాళీలు (వాక్ఇన్ తేది: 17 - 19.01.2018)
డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం వివిధ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/oZPvb4



ఏపీ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 22.01.2018)
ఏపీ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్ ఆధ్వ‌ర్యంలోని ఇందిరాగాంధీ జులాజిక‌ల్ పార్క్‌, విశాఖ‌ప‌ట్నం - వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/N5Hev4


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని జేపీమోర్గాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/zaoiR


కోర్‌జావా డెవ‌ల‌పర్‌
బెంగ‌ళూరులోని విప్రో సంస్థ కోర్‌జావా డెవ‌ల‌పర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/5nOVu


ఐఐటీ దిల్లీలో 64 ఖాళీలు (చివ‌రితేది: 30.01.2018)
దిల్లీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/JK9jw1


మిధానీలో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 24.01.2018)
హైద‌రాబాద్‌లోని మిశ్ర‌ధాతు నిగ‌మ్ లిమిటెడ్ డీజీఎం, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/H2R2fJ


ఎన్ఎండీసీలో 44 మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 12.02.2018)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ) లిమిటెడ్, మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/gkrfcS

షాపూర్‌జీ ప‌ల్లోంజీ ఇంజినీరింగ్ క‌న్‌స్ట్రక్ష‌న్ కంపెనీలో 95 ఖాళీలు (వాక్ఇన్‌: 15 - 20.01.2018)
షాపూర్‌జీ ప‌ల్లోంజీ ఇంజినీరింగ్ క‌న్‌స్ట్రక్ష‌న్ కంపెనీ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/TiJhCL

Thursday, 11 January 2018


బీహెచ్ఈఎల్‌లో 750 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 03.02.2018)
భోపాల్‌లోని భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్ - భెల్‌) ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ou5hVF


ముంబ‌యి మెట్రో రైల్ కార్పొరేష‌న్‌లో సీనియ‌ర్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టు (చివ‌రితేది: 30.01.2018)
ముంబ‌యి మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ సీనియ‌ర్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/PkrA7r


రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో 51 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 12.02.2018)
రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/gFpzNP


ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ & హాస్పిట‌ల్‌లో టీచింగ్ పోస్టులు (వాక్ఇన్ తేది: 22, 23.01.2018)
గుల్బ‌ర్గా (క‌ల‌బుర్గి)లోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ) మెడిక‌ల్ కాలేజీ & హాస్పిట‌ల్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌ల‌ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు..
https://goo.gl/24jGpb



తెలంగాణ స‌ద‌రన్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీలో 267 ఖాళీలు
తెలంగాణ స‌ద‌రన్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ అసిస్టెంట్ ఇంజినీర్‌, జూనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ పోస్ట‌ుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/uS7f13

నార్మ్‌లో పీజీ డిప్లొమా కోర్సు (చివ‌రితేది: 28.02.2018)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్‌) దూర‌విద్య ద్వారా పీజీ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


గీతం యూనివ‌ర్సిటీలో దూర‌విద్య కోర్సులు (చివ‌రితేది: 18.02.2018)
గీతం యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ డిస్టెన్స్ లెర్నింగ్ 2018-19 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/LjTNB


నేష‌న‌ల్ టెక్స్‌టైల్ లిమిటెడ్‌లో సీఎండీ పోస్టు (చివ‌రితేది: 23.02.2018)
భార‌త ప్ర‌భుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్ ప్రైజెస్ బోర్డు, నేష‌న‌ల్ టెక్స్‌టైల్ లిమిటెడ్‌లో ఛైర్మ‌న్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్ (సీఎండీ) పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/1jRbD


త‌మిళ‌నాడు ఓపెన్ యూనివ‌ర్సిటీలో రిజిస్ట్రార్‌, లైబ్రేరియ‌న్ పోస్టులు (చివ‌రితేది: 31.01.2018)
చెన్నైలోని త‌మిళ‌నాడు ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌, లైబ్రేరియ‌న్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
https://goo.gl/1jRbD

ప్రవేశాలు
ఇర్మాలో ఫెలోప్రోగ్రామ్ ఇన్ రూర‌ల్ మేనేజ్‌మెంట్ (చివ‌రితేది: 15.02.2018)
గుజ‌రాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ మేనేజ్‌మెంట్ (ఇర్మా) ఫెలోప్రోగ్రామ్ ఇన్ రూర‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
* ఫెలోప్రోగ్రామ్ ఇన్ రూర‌ల్ మేనేజ్‌మెంట్
https://goo.gl/bfHg5t

Wednesday, 10 January 2018


న్యూదిల్లీ ఎయిమ్స్‌లో రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 31.01.2018)
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీనియ‌ర్/ జూనియ‌ర్‌ రిసెర్చ్ ఫెలో పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/EjTbLn


నిమ్స్‌లో సీనియ‌ర్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టు (చివ‌రితేది: 19.01.2018)
హైద‌రాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీనియ‌ర్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/wTKUBq


నేష‌న‌ల్ అగ్రిఫుడ్ బ‌యోటెక్నాల‌జీ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (వాక్ఇన్‌: 18.01.2018) 
మొహాలీలోని నేష‌న‌ల్ అగ్రిఫుడ్ బ‌యోటెక్నాల‌జీ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/F9xtfU


ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ వ‌ర్సిటీలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు (వాక్ఇన్‌: 22.01.2018) 
హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ వ‌ర్సిటీ టీచింగ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/efDU7L


డైరెక్ట‌రేట్ ఆఫ్ గ్రౌండ్ రిసెర్చ్‌లో యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టు (వాక్ఇన్‌: 15.01.2018) 
అనంతపురంలోని డైరెక్ట‌రేట్ ఆఫ్ గ్రౌండ్ రిసెర్చ్‌, యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/NKzyPa


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హిమాల‌య‌న్ బ‌యోరిసోర్స్ టెక్నాల‌జీలో 45 ఖాళీలు (వాక్ఇన్‌: 17 - 19.01.2018) 
పాలంపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హిమాల‌య‌న్ బ‌యో రిసోర్స్ టెక్నాల‌జీ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/xdtUqQ


ఈటీవీ భార‌త్‌లో న్యూస్ ప్రొఫెష‌న‌ల్స్ పోస్టులు
ఈటీవీ భార‌త్‌ న్యూస్ ప్రొఫెష‌న‌ల్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/nzqriH



రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్ & కెమిక‌ల్స్‌లో 61 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 09.02.2018)
న్యూదిల్లీలోని రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్ & కెమిక‌ల్స్ లిమిటెడ్‌ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/pDVVe9


త‌మిళ‌నాడు మ‌ర్చంటైల్ బ్యాంకులో ఖాళీలు (చివ‌రితేది: 20.01.2018)
త‌మిళ‌నాడు మ‌ర్చంటైల్ బ్యాంకు వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


తిరుప‌తి ఐఐటీలో టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 12.02.2018)
తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/CJ8Ph1


తిరుప‌తి ఐఐటీలో రిజిస్ట్రార్ పోస్టు (చివ‌రితేది: 12.02.2018)
తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ రిజిస్ట్రార్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/VofbyL


పార‌దీప్ పోర్ట్ ట్ర‌స్ట్‌లో ఇంజినీర్ ఇన్‌ఛార్జ్ పోస్టులు (చివ‌రితేది: 31.01.2018)
ఒడిశాలోని పార‌దీప్ పోర్ట్ ట్ర‌స్ట్ (పీపీటీ)లో ఇంజినీర్ ఇన్‌ఛార్జ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/Q4EQqY


న్యూ మంగ‌ళూరు పోర్టు ట్ర‌స్ట్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ పోస్టులు (చివ‌రితేది: 19.02.2018)
న్యూ మంగ‌ళూరు పోర్టు ట్ర‌స్ట్‌ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్‌) పోస్టుల‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/afPbF3


ఇంట‌ర్నేష‌న‌ల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సులు 
ఇంట‌ర్నేష‌న‌ల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ 2018 - 20 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/B6K8SE


ఏఎన్‌యూలో అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టులు (చివరితేది: 01.02.2018)
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/Dio8LE


ఏఎన్‌యూలో ప్రొఫెస‌ర్ పోస్టులు (చివరితేది: 01.02.2018)
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ప్రొఫెస‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......


రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఎంట్రెన్స్ టెస్ట్ - 2018 (చివ‌రితేది: 10.03.2018) 
తిరుప‌తిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం బీఈడీ, ఎంఈడీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/xqawV6


అమృత విశ్వ విద్యాపీఠంలో ఎంబీఏ కోర్సు (చివ‌రితేది: 31.01.2018)
అమృత విశ్వ విద్యాపీఠం 2018 - 19 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ప్ర‌వేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/LjTNB


చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో సైట్ ఇంజినీర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 03.02.2018)
చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న సైట్ ఇంజినీర్ (సివిల్‌) పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు.....
https://goo.gl/Z22YVt


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్‌లో ఖాళీలు (వాక్ఇన్: 27, 31.01.2018)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్(ఐఐఓఆర్‌)లో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న వివిధ‌ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు.....
https://goo.gl/o3KNgi


లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్‌లో రిసెర్చ్‌ఫెలోషిప్స్ పోస్టులు (చివ‌రితేది: 31.01.2018)
లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్‌ రిసెర్చ్‌ఫెలోషిప్స్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* రిసెర్చ్‌ఫెలోషిప్స్: 25 పోస్టులు
https://goo.gl/77oZDK

నైవేలీ లిగ్నైట్ కార్పొరేన్‌లో 23 సీనియ‌ర్‌, జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్‌: 17.01.2018)
చెన్నైలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సీనియ‌ర్‌, జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/73KGTX


వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు (చివ‌రితేది: 14.02.2018)
రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/k4M9gh


సీడాక్‌లో 53 ఖాళీలు (చివ‌రితేది: 31.01.2018)
నోయిడాలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌) కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

Tuesday, 9 January 2018


ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 39 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 31.01.2018)
సికింద్రాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ వివిధ‌ టీచర్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/W7PhwF

కెనారా బ్యాంకులో 450 పీవో పోస్టులు (చివ‌రి తేది: 31.01.2018)
కెనారా బ్యాంకు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ కోర్సు ద్వారా పీవో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/dqezEy



నేష‌న‌ల్ మెటలర్జిక‌ల్ ల్యాబొరేట‌రీలో 14 ఖాళీలు (చివరితేది: 05.02.2018)
జంషెడ్‌పూర్‌లోని నేష‌న‌ల్ మెటలర్జిక‌ల్ ల్యాబొరేట‌రీ వివిధ‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/1jRbD


ఇర్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివరితేది: 18.01.2018)
ఇర్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్ వివిధ‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/1jRbD


కంట్రోల‌రేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్‌లో ఎల్డీసీ పోస్టు (చివ‌రితేది: 27.01.2018)  
ప‌శ్చిమ బంగాలోని కంట్రోల‌రేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్(సీక్యూఏ)లో లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
https://goo.gl/1jRbD


హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్: 24.01.2018)
ముంబయిలోని హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌ తాత్కాలిక పద్ధతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు.....
https://goo.gl/euUjQP


టీహెచ్ఎస్‌టీఐలో ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టు (వాక్ఇన్ తేది: 15.01.2018)
గురుగ్రామ్‌లోని ట్రాన్స్‌లేష‌న్ హెల్త్ సైన్స్ & టెక్నాల‌జీ (టీహెచ్ఎస్‌టీఐ) ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు.....
https://goo.gl/MH9pmE


ఇన్‌స్పేస్ ప్రాజెక్ట్  ప్రైవేట్ లిమిటెడ్‌లో ఖాళీలు
హైద‌రాబాద్‌లోని ఇన్‌స్పేస్ ప్రాజెక్ట్  ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ ఆఫీస‌ర్ పోస్టులు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/7C3Hbs


నిమ్‌హాన్స్‌లో పీహెచ్‌డీ, పీజీ కోర్సులు  (చివ‌రితేది: 04.02.2018)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్‌) 2018 - 19 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/fKLZ2x

Monday, 8 January 2018



కృష్ణా యూనివ‌ర్సిటీలో బ్యాక్‌లాగ్ టీచింగ్‌ పోస్టులు (చివ‌రితేది: 31.01.2018)
మ‌చిలీప‌ట్నంలోని కృష్ణా యూనివ‌ర్సిటీ బ్యాక్‌లాగ్/ క్యారీ ఫార్వ‌ర్డ్‌ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


కృష్ణా యూనివ‌ర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 31.01.2018)
మ‌చిలీప‌ట్నంలోని కృష్ణా యూనివ‌ర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


కృష్ణా యూనివ‌ర్సిటీలో 15 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.01.2018)
మ‌చిలీప‌ట్నంలోని కృష్ణా యూనివ‌ర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్ ప్రాజెక్ట్‌లో 96 ఖాళీలు (చివ‌రితేది: 17.01.2018) 
అసోంలోని స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్ (అర్చ‌న్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ప్రాజెక్ట్ కోఆర్డినేట‌ర్, ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Y42SbX


మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌లో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 20.02.2018)
న్యూదిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌లో సీనియ‌ర్‌, డిప్యూటీ ఇన్‌ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/k2Pkox


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్ట‌డీ ఇన్ సైన్స్ & టెక్నాల‌జీలో ఖాళీలు (వాక్ఇన్: 24.01.2018)
గువ‌హ‌టిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్ట‌డీ ఇన్ సైన్స్ & టెక్నాల‌జీ (ఐఏఎస్ఎస్‌టీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న సివిల్ ఇంజినీర్, త‌దిత‌ర‌ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు.....
https://goo.gl/RA9NSa


ఆర్మీ కాలేజ్ ఆఫ్ న‌ర్సింగ్‌లో బీఎస్సీ కోర్సు (చివ‌రితేది: 15.03.2018)
ఆర్మీ కాలేజ్ ఆఫ్ న‌ర్సింగ్‌ (వెస్ట‌ర్న్ క‌మాండ్‌) బీఎస్సీ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/LjTNB


ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ కోర్సు 
ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (వెస్ట‌ర్న్ క‌మాండ్‌) ఎంబీబీఎస్ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/LjTNB


ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ & టెక్నాల‌జీలో ఎంబీఏ ప్రోగ్రామ్ (చివరితేది: 31.01.2018)
ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ (వెస్ట‌ర్న్ క‌మాండ్‌) బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/LjTNB

ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్‌లో బీఈడీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 15.03.2018)
ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ (వెస్ట‌ర్న్ క‌మాండ్‌) బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/LjTNB


ఉత్త‌ర్ ప్ర‌దేశ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 15.02.2018)
ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మెడిక‌ల్ సూప‌రింటెండెంట్‌, ఫ్యాకల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/rzS54u


ఆదిక‌వి న‌న్న‌య్య యూనివ‌ర్సిటీలో 34 అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 30.01.2018)
రాజ‌మ‌హేంద్రవ‌రంలోని ఆదిక‌వి నన్న‌య విశ్వ‌విద్యాల‌యం అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/32Xe3u


 - ప్రభు
కాకినాడ జేఎన్‌టీయూలో అసోసియేట్‌ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 03.02.2018)
కాకినాడ‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూ) అసోసియేట్‌ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/sMh3wv


కాకినాడ జేఎన్‌టీయూలో 15 అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 03.02.18)
కాకినాడ‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూ), కాకినాడ అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/hsCQPk


అల‌గ‌ప్పా యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (చివరితేది: 05.02.2018)
క‌రైకుడిలోని అల‌గ‌ప్పా యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/SXM9wR


నాటా - 2018 (చివరితేది: 02.03.2018)
న్యూదిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్ ఐదేళ్ల బీఆర్క్ కోర్సులో ప్ర‌వేశానికి నాటా (నేష‌న‌ల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చ‌ర్‌) - 2018 ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/hKEaxR


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా (చివరితేది: 20.01.2018)
ఆనంద్ (గుజ‌రాత్‌)లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ మేనేజ్‌మెంట్ 2018- 20 సంవ‌త్స‌రానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


కారుణ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ & సైన్సెస్ పీజీ, డిగ్రీ కోర్సులు
కోయంబ‌త్తూరులోని కారుణ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ & సైన్సెస్ పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


హిమాల‌య‌న్ బ‌యోరిసోర్స్ టెక్నాల‌జీలో క‌న్స‌ల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 29.01.2018) 
పాలంపూర్‌లోని సీఎస్ఐఆర్ ఆధ్వ‌ర్యంలోని హిమాల‌య‌న్ బ‌యోరిసోర్స్ టెక్నాల‌జీ (ఐహెచ్‌బీటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/QpCoaS


ఐఎంఎస్‌లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టు (చివ‌రితేది: 19.01.2018)
చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ‌మెటిక‌ల్ సైన్సెస్ సంస్థ రిసెర్చ్ అసోసియేట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/sgsdFq


ఐఎంఎస్‌లో టెక్నిక‌ల్ అసిస్టెంట్‌ పోస్టులు (చివ‌రితేది: 18.01.2018)
చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ‌మెటిక‌ల్ సైన్సెస్ సంస్థ టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/kDwKkU

ఓఎన్‌జీసీలో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 08.03.2018)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, ఆయిల్ & నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ (ఓఎన్‌జీసీ) లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/dRdWGt

Sunday, 7 January 2018