పాలిటెక్నిక్‌ల‌లో డీ-ఫార్మ‌సీ (చివ‌రితేది: 01.06.19)
తెలంగాణ‌లోని ప్రభుత్వ/ ఎయిడెడ్/ ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల‌లో 2019 సంవ‌త్స‌రానికిగానూ ప్రవేశాల‌కు సాంకేతిక విద్యాశాఖ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: ఫార్మ‌సీ కోర్సుల్లో డిప్లొమా (డీ-ఫార్మ‌సీ). 
కోర్సు వ్య‌వ‌ధి: రెండేళ్లు.
http://tinyw.in/OcLJ

Comments

Popular Posts