ఐసీఏఆర్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్‌, రాజేంద్ర‌న‌గ‌ర్ (వాక్ఇన్‌: జూన్ 10, 11)
రాజేంద్ర‌న‌గ‌ర్‌ (హైద‌రాబాద్‌)లోని ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ రిసెర్చ్(ఐసీఏఆర్‌)కి చెందిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్‌(ఐఐఎంఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
1) సీనియ‌ర్‌ రిసెర్చ్ ఫెలో (లేదా) యంగ్ ప్రొఫెష‌న‌ల్: 06
http://tinyw.in/zLEI

Comments

Popular Posts