ల‌క్ష్మీబాయి నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌ (చివ‌రితేది: 12.07.19)
గ్వాలియ‌ర్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)లోని భార‌త యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ శాఖ‌కు చెందిన ల‌క్ష్మీబాయి నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ 2019-20 ఏడాది ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
కోర్సులు: బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ (యోగా), డిప్లొమా, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, ఎంఎస్సీ, ఎంఏ, ఎంఎస్ఎం, బీఏ.
http://tinyurl.com/y4a4cbdj

Comments

Popular Posts