సీఐటీడీ, హైద‌రాబాద్‌లో కన్సెల్టెంట్లు (వాక్ఇన్: 25.05.2019)
హైద‌రాబాద్‌లోని భార‌త ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన‌ సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న కన్సెల్టెంట్‌ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* కన్సెల్టెంట్‌
http://tinyurl.com/y2uqk2xp 

Comments

Popular Posts