బీఈసీఐఎల్‌లో 278 నాన్ టెక్నిక‌ల్ స్టాఫ్  (చివ‌రితేది: 30.06.19)
భార‌త స‌మాచార మంత్రిత్వ శాఖ‌కు చెందిన నోయిడా (యూపీ)లోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* నాన్‌టెక్నిక‌ల్ స్టాఫ్‌
http://tinyurl.com/y2yboqjm 

Comments

Popular Posts