ఆర్‌జీసీబీ, తిరువ‌నంత‌పురంలో ఎంఎస్సీ బ‌యోటెక్నాల‌జీ (చివ‌రితేది: 30.05.19)
తిరువ‌నంత‌పురంలోని రాజీవ్ గాంధీ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ (ఆర్‌జీసీబీ) 2019-20 ఏడాది పీజీ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* ఎంఎస్సీ బ‌యోటెక్నాల‌జీ (రెండేళ్లు)
http://tinyurl.com/y4qfc8y7 

Comments

Popular Posts