సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్ ఫెలో ఖాళీలు (వాక్ఇన్‌: జూన్ 7, 8)
భార‌త ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన జ‌య‌పుర‌లోని సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తి (సీసీఆర్‌హెచ్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* జూనియ‌ర్ /  సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో: 08
http://tinyurl.com/y5rz6e9q 

Comments

Popular Posts