ట్రైనింగ్ సెంటర్ ఫర్ ది అడల్ట్ డెఫ్, హైదరాబాద్ (చివరితేది: 01.07.19)
హైదరాబాద్‌లోని ట్రైనింగ్ సెంటర్ ఫర్ ది అడల్ట్ డెఫ్ ట్రేడ్ శిక్షణకు బధిరుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ముంబయిలోని అలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీస్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది.
వివరాలు...
http://tinyurl.com/y6cg22e5
Comments
Post a Comment