గ‌వ‌ర్న‌మెంట్ డెంట‌ల్ కాలేజ్ అండ్ హాస్ప‌ట‌ల్‌, హైద‌రాబాద్ (చివ‌రితేది:02.07.2019)
హైద‌రాబాద్‌లోని గ‌వ‌ర్న‌మెంట్ డెంట‌ల్ కాలేజ్ అండ్ హాస్ప‌ట‌ల్‌ 2019 - 20 విద్యాసంవ‌త్స‌రానికి గానూ వివిధ‌ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
కోర్సులు - సీట్లు: డెంట‌ల్ హైజీనిస్ట్‌ - 20, డెంట‌ల్ మెకానిక్స్ - 20.
http://tinyurl.com/yxn34hh9 

Comments

Popular Posts