ఎన్ఐటీ, రాయ్‌పూర్‌లో పీహెచ్‌డీ (చివరితేది: 02.07.19)
రాయ్‌పూర్ (చత్తీస్‌ఘడ్)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 2019 విద్యా సంవత్సరానికి గానూ కింది పీహెచ్‌డీ ప్రోగ్రాములో ప్రవేశాల కొరకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
http://tinyurl.com/y684h4x2
Comments
Post a Comment