సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫెలోషిప్‌లు (చివరితేది:05.07.19)
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బెంగళూరు (కర్ణాటక)లోని సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీఆర్ఐ) తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
http://tinyurl.com/y659js7v
Comments
Post a Comment