ఎన్‌టీపీసీ హాస్పటల్, ఉత్తర ప్రదేశ్‌లో డాక్టర్స్ (వాక్ఇన్: 05.07.19)
దాద్రి (ఉత్తర ప్రదేశ్)లోని ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)కి చెందిన హాస్పటల్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
https://tinyurl.com/y38d2y6o
Comments
Post a Comment