నిమ్స్, హైదరాబాద్‌లో మెడికల్ ఆఫీసర్లు (వాక్ఇన్: 06.07.19)
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్).. తాత్కాలిక ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
http://tinyurl.com/y3rrt8ah
Comments
Post a Comment