ఐజీఎన్‌సీఏ, న్యూదిల్లీలో పీజీ డిప్లొమా (చివరితేది: 08.07.19)
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్‌సీఏ) వివిధ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
http://tinyurl.com/y25wwjvg
Comments
Post a Comment