సీఎస్ఐఆర్ - సీఐఎంఏపీ, బెంగళూరు (వాక్ఇన్: 09.07.19)
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన బెంగళూరులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు...
https://is.gd/DHDvkQ
Comments
Post a Comment