ఐకార్ - నార్మ్‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఖాళీలు (వాక్ఇన్‌: 12.07.19)
ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్‌ రిసెర్చ్ (ఐకార్‌)కు చెందిన రాజేంద్ర‌న‌గ‌ర్ (హైద‌రాబాద్‌)లోని నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://tinyurl.com/yxr5j9l8

Comments

Popular Posts