తెలంగాణ వ్య‌వ‌సాయ వ‌ర్సిటీలో రైతుల‌ కోటా ప్ర‌వేశాలు (చివ‌రితేది: 12.07.19)
హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ... 2019-20 సంవ‌త్స‌రానికిగానూ రైతుల కోటాలో ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://tinyurl.com/y47km4oo 

Comments

Popular Posts