ఎన్ఎండీసీలో అప్రెంటిస్ ఖాళీలు (వాక్ఇన్‌: జూన్ 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25)
చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ)కి చెందిన బైల‌దిల్లా ఐర‌న్ ఓర్ మైన్ కిరండాల్ కాంప్లెక్స్ కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 180
http://tinyurl.com/y28j7z7c

Comments

Popular Posts