ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డీ-ఫార్మ‌సీ ప్ర‌వేశాలు (చివ‌రితేది: 15.06.19) 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రభుత్వ/ ఎయిడెడ్/ ప్రైవేట్ ఫార్మ‌సీ క‌ళాశాల‌ల్లో 2019 సంవ‌త్స‌రానికిగానూ డీ-ఫార్మ‌సీ ప్రవేశాల‌కు సాంకేతిక విద్యాశాఖ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: ఫార్మ‌సీ కోర్సుల్లో డిప్లొమా (డీ-ఫార్మ‌సీ).
http://tinyurl.com/yxbcjr22

Comments

Popular Posts