నేషనల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌లో ఎంఏ, పీహెచ్‌డీ (చివరితేది: 16.07.19)
న్యూదిల్లీలోని భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఆర్ట్, కన్సర్వేషన్ అండ్ మ్యూజియాలజీ... 2019-20 సంవత్సరానికిగానూ కింది కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://tinyurl.com/y5t9lhwo
Comments
Post a Comment