సీఐటీడీ, బాలాన‌గ‌ర్‌లో పీజీ ప్ర‌వేశాలు (చివ‌రితేది: 16.07.19)
భార‌త సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మల మంత్రిత్వ శాఖకు చెందిన బాలాన‌గ‌ర్ (హైద‌రాబాద్‌)లోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) 2019-21 సంవ‌త్స‌రానికిగానూ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* ఎంటెక్ (మెకట్రానిక్స్‌).
https://is.gd/yUov1l

Comments

Popular Posts