ఐఐఎస్‌టీ, తిరువ‌నంత‌పురం (చివ‌రితేది: 17.06.19)
భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా శాఖ‌కు చెందిన తిరువ‌నంత‌పురం (కేర‌ళ‌)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (ఐఐఎస్‌టీ) 2019 విద్యా సంవ‌త్స‌రానికిగానూ కింది కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
కోర్సులు: బీటెక్‌, ఐదేళ్ల డ్యుయ‌ల్ డిగ్రీ ప్రోగ్రాం.
http://tinyurl.com/yyw95btq

Comments

Popular Posts