నైప‌ర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ (వాక్ఇన్‌: 18.06.19)
గుహ‌వ‌టి (అసోం)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (నైప‌ర్)  ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* ప్రాజెక్ట్ స్టాఫ్‌
http://tinyurl.com/y3yolk9r 

Comments

Popular Posts