ఐకార్ - ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో ఖాళీలు (వాక్ఇన్: 18.07.19)
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐకార్)కు చెందిన రాజేంద్రనగర్ (హైదరాబాద్)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు...
https://tinyurl.com/y67omqt7
Comments
Post a Comment