ఐసీఎంఆర్ - ఎన్ఐఈ, చెన్నై (వాక్ఇన్‌: జూన్ 19, 20, 21, 24, 25) 
ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌)కి చెందిన చెన్నై(త‌మిళ‌నాడు)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ(ఎన్ఐఈ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
1) అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌: 01
http://tinyurl.com/yxtxsspr 

Comments

Popular Posts