బెల్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 19.06.19)
భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన బెంగ‌ళూరులోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* డిప్యూటీ ఇంజినీర్లు: 06
http://tinyurl.com/y6ko82rz 

Comments

Popular Posts