ఎన్‌హెచ్‌టెట్ - జులై 2019 (చివరి తేది: 09.07.19)
నోయిడాలోని భారత టూరిజం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్ఎంసీటీ) నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌హెచ్‌టెట్) - జులై 2019 ప్రకటన విడుదల చేసింది. కౌన్సిల్ అనుబంధ హాస్పిటాలిటీ విద్యా సంస్థల్లో అసిస్టెంట్ లెక్చరర్, టీచింగ్ అసోసియేట్ నియామకాలకు ఎన్‌హెచ్‌టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.
వివరాలు.....
http://tinyurl.com/y4lpc8ob
Comments
Post a Comment