సీ-డాక్‌, న్యూదిల్లీలో ప్రాజెక్ట్ మేనేజ‌ర్లు (చివ‌రి తేది:21.06.19)
భారత ఎల‌క్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్‌) ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
http://tinyurl.com/yyxo8hov 

Comments

Popular Posts