సీఐటీడీ, బాలాన‌గ‌ర్‌లో పీజీ కోర్సులు (చివ‌రితేది: 27.06.19)
కేంద్ర సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు చెందిన బాలాన‌గ‌ర్ (హైద‌రాబాద్‌)లోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్‌ (సీఐటీడీ) 2019 విద్యాసంవ‌త్స‌రానికి గానూ వివిధ పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
మాస్ట‌ర్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎంఈ)
https://is.gd/bjP4ui

Comments

Popular Posts