ఐసీఎంఆర్-ఎన్ఐఆర్‌టీ, ఉత్తరప్రదేశ్‌లో ఖాళీలు (వాక్ఇన్:28.06.19)
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులాసిస్ (ఎన్ఐఆర్‌టీ)కి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ జల్మా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లిప్రొసీ అండ్ అదర్ మైక్రో బాక్టీరియల్ డిసీజెస్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు....
http://tinyurl.com/yytlcbhu
Comments
Post a Comment