అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో యూజీ, పీజీ ప్రోగ్రాములు (చివరి తేది: 31.08.19)
హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2019-20 సంవత్సరానికిగానూ వివిధ యూజీ, పీజీ డిప్లొమా, పీజీ, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://tinyurl.com/y5g92nxz
Comments
Post a Comment