ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్ మేనేజర్లు
ముంబయిలోని ఐడీబీఐ బ్యాంకు... అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులను ప్రాథమికంగా పీజీ డిప్లొమా కోర్సు శిక్షణకు తీసుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసిన అనంతరం బ్యాంకు నిబంధనలకు లోబడి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులో నియమిస్తారు.
వివరాలు...
http://tinyurl.com/y2t2kfnu
Comments
Post a Comment