సీఐసీఆర్‌లో యంగ్ ప్రొఫెష‌నల్ పోస్టులు (వాక్ఇన్‌: 03.08.19)
కోయంబ‌త్తూరు (త‌మిళ‌నాడు) ఐకార్ - సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ కాట‌న్ రిసెర్చ్ (సీఐసీఆర్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* యంగ్ ప్రొఫెష‌నల్‌
* మొత్తం ఖాళీలు: 11
https://is.gd/IfESX6

Comments

Popular Posts