ఆర్మీ రిమౌంట్ వెటర్నరీ కార్ప్స్‌లో ఎస్ఎస్‌సీ ఆఫీసర్లు (చివరితేది: 04.09.19)
ఇండియన్ ఆర్మీ.. రిమౌంట్ వెటర్నరీ కార్ప్స్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు అర్హులైన వెటర్నరీ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పురుషులు మాత్రమే వీటికి అర్హులు.
వివరాలు...
అర్హత: బీవీఎస్సీ/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఉత్తీర్ణత.
http://tinyurl.com/y6jlo2tk

Comments
Post a Comment