దివ్యాంగ్‌జ‌న్‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 05.08.19)
భార‌త సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ శాఖ‌కు చెందిన కోల్‌క‌తాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ లోకోమోట‌ర్ డిజెబిలిటీస్ (దివ్యాంగ్‌జ‌న్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: అసోసియేట్ ప్రొఫెస‌ర్‌-02, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-02, లెక్చ‌ర‌ర్-01, సీనియ‌ర్ ఫిజియెథెర‌పిస్ట్‌-01, ఫిజియోథెర‌పిస్ట్‌-01, ఆక్యుపేష‌న‌ల్ థెర‌పిస్ట్‌-01, స్టాఫ్ న‌ర్స్‌-02, స్టెనోగ్రాఫ‌ర్‌-01, ఎల‌క్ట్రీషియ‌న్ క‌మ్ పంప్ ఆప‌రేటర్‌-01
https://is.gd/jzvhR5

Comments

Popular Posts