ఎయిమ్స్, న్యూదిల్లీలో సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 05.08.19)
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ (హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్‌ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌)
https://is.gd/WWVUfm

Comments

Popular Posts