డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫ‌సర్‌, హైద‌రాబాద్ (వాక్ఇన్‌: 06.08.2019)
తెలంగాణ ప్ర‌భుత్వం, హైద‌రాబాద్‌లోని డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫ‌సర్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* పోస్టులు-ఖాళీలు:  మెడిక‌ల్  ఆఫీస‌ర్ (మేల్‌-08, ఫీమేల్‌-06)-14, మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఆయుష్‌)-02, పీడియాట్రీషిన్‌-01, సైకాల‌జిస్టు-01, డీఈఐసీ మేనేజ‌ర్‌-01.
https://is.gd/oujJgp



Comments

Popular Posts