దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు (చివరితేది: 07.07.19)
న్యూదిల్లీలోని దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)కి చెందిన యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ (యూఎస్ఎంఈ), నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఎస్‌యూటీ)లలో 2019 - 22 విద్యాసంవత్సరానికి గానూ కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
https://tinyurl.com/y6e3gg5t
Comments
Post a Comment