ఏపీ ఎంసెట్ - బైపీసీ స్ట్రీమ్ ప్ర‌వేశాలు (చివ‌రితేది: 07.08.19)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని వ్య‌వ‌సాయ‌, ప‌శువైద్య‌, ఉద్యాన వ‌ర్సిటీలు; వాటి అనుబంధ క‌ళాశాల‌ల్లో 2019-20 సంవ‌త్స‌రానికిగానూ ప్ర‌వేశ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.
వివ‌రాలు....
కోర్సులు - సీట్ల సంఖ్య‌: బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చ‌ర్-794, బీటెక్ ఫుడ్ టెక్నాల‌జీ-39, బీవీఎస్సీ అండ్ ఏహెచ్‌-202, బీఎఫ్ఎస్సీ-29, బీఎస్సీ ఆన‌ర్స్ హార్టిక‌ల్చ‌ర్‌-469.
https://is.gd/WFBp7N

Comments

Popular Posts