బీఈసీఐఎల్‌లో కాంట్రాక్టు పోస్టులు (చివరితేది: 08.07.19)
కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చెందిన మినీరత్న సంస్థ అయిన న్యూదిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://tinyurl.com/yxwhqra9
Comments
Post a Comment