నాబ్‌కాన్స్‌లో ప్రాజెక్ట్ క‌న్స‌ల్టెంట్‌, ఇత‌ర పోస్టులు (చివరితేది: 09.08.19)
నాబార్డ్ స‌బ్సిడ‌రీ శాఖ అయిన న్యూదిల్లీలోని నాబ్‌కాన్స్ క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 05
1) ప్రాజెక్ట్ క‌న్స‌ల్టెంట్ - ఫైనాన్స్‌: 01
2) అసోసియేట్ ప్రాజెక్ట్ క‌న్స‌ల్టెంట్ - 04
https://t.ly/MZGW

Comments

Popular Posts