ఎస్ఈఆర్‌సీలో సైంటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 09.09.19)
చెన్నైలోని సీఎస్ఐఆర్ - స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ సెంట‌ర్‌ (ఎస్ఈఆర్‌సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు:  సైంటిస్ట్‌-10, సీనియ‌ర్ సైంటిస్ట్‌-01, సీనియ‌ర్ సైంటిస్ట్ (లేట‌ర‌ల్ ఎంట్రీ)-09.
https://is.gd/5JEJyp

Comments

Popular Posts