అపెర‌ల్‌, ఫ్యాష‌న్‌ల‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ ప్రోగ్రాములు (చివ‌రి తేది: 10.08.19)
తమిళనాడు శ్రీపెరంబదూరులోని భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన రాజీవ్ గాంధీ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవ‌ల‌ప్‌మెంట్ 2019-20 సంవత్సరానికిగానూ కింది యూజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అపెర‌ల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంట‌ర్ (ఏటీడీసీ) భాగ‌స్వామ్యంతో ఈ కోర్సుల‌ను అందిస్తోంది.
వివరాలు.......
1) బి.వొకేష‌న్ ఇన్ అపెర‌ల్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ అండ్ ఆంత్ర‌ప్రెన్యూర్‌షిప్‌
2) బి.వొకేష‌న్ ఇన్ ఫ్యాష‌న్ డిజైన్ అండ్ రిటైల్‌
చివరి తేది: 10.08.2019
https://is.gd/cALPxl

Comments

Popular Posts