ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 11.08.19)
కొచ్చిలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు:  మేనేజ‌ర్ (టెక్నిక‌ల్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌)-02, మేనేజ‌ర్ (ప‌ర్‌ఫార్మెన్స్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌)-02.
చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (జులై 27-ఆగ‌స్టు 2)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 15 రోజులు.
https://is.gd/60Vs4H

Comments

Popular Posts