ఎన్‌డీఎంఏలో సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు (చివరితేది: 11.08.19)
న్యూదిల్లీలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
పోస్టులు-ఖాళీలు: సీనియర్ కన్సల్టెంట్ (ఫ్లడ్, రివర్ ఎరోయిసన్)-01, సీనియర్ కన్సల్టెంట్ (ఫైర్ రిస్క్ మేనేజ్‌మెంట్)-01.
చివరితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (జులై 27-ఆగస్టు 2)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజులు.
https://is.gd/v5s4Pq

Comments
Post a Comment