ఎన్‌పీటీఐలో పోస్ట్, పీజీ డిప్లొమా ప్రవేశాలు (చివరితేది:13.09.19)
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన పంజాబ్‌లోని నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌పీటీఐ)..హైడ్రో పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్‌లో కింది కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు..
1) పీజీ డిప్లొమా ఇన్ హైడ్రో పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్
కోర్సు వ్యవధి: 39 వారాలు
https://is.gd/WMO9GW

Comments
Post a Comment