కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, ముంబయిలో ఖాళీలు (చివరితేది: 14.08.19)
భారత ప్రభుత్వ రంగ మినీ రత్న సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కి చెందిన ముంబయిలోని షిప్ రిపేర్ యూనిట్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం పోస్టులు: 09
https://tinyurl.com/yyqaenon
Comments
Post a Comment