కొచ్చిన్ షిప్ యార్డ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: 14.08.19)
కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (మెకానిక‌ల్‌)-01, డిప్యూటీ మేనేజ‌ర్ (మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, వెప‌న్స్‌)-08.
https://is.gd/MydIM8

Comments

Popular Posts