బీఈసీఐఎల్‌లో మానిట‌ర్ పోస్టులు (చివ‌రితేది: 14.08.19)
భార‌త స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మానిట‌ర్ (వివిధ ప్రాంతీయ భాష‌ల్లో)
* మొత్తం ఖాళీలు: 25 (ఇంగ్లిష్‌-20, హిందీ-04, మ‌రాఠీ-01)
https://t.ly/DKgl

Comments

Popular Posts